 |
The Thimmarusu Song Lyrics |
The Thimmarusu Song Lyrics In Telugu :
పాట : ది తిమ్మరుసు
సినిమా : తిమ్మరుసు
సంగీతం : శ్రీచరణ్ పాకల
గాయకులు : రఘు దిక్సీత్, జ్యోత్స్నా పాకల, అంబికా శశితాల్, యామిని ఘంటశాల
గీత రచయిత : కిట్టు విస్సప్రగడ
ది తిమ్మరుసు పాట లిరిక్స్ :
[సంగీతం]
హే నల్ల కోటులోన న్యాయదేవతేనా
నా ప్రాణమొచ్చి నీలా మారిందా
రెంట్ కట్టలేని రూటులోన నువ్వే సాగగా...
హే దారి తప్పకుండా వ్యూహమేదో రాసి
మంత్రి లాగ ఉంటూ క్షణంలో
రాజుగారి రాజై మాటతోటి యుద్ధం చేశాడా
రానే రాధే ఏ లాభము
రూపా రూపంలో
అయినా సాగే ఈ యుద్దము
సత్యాన్వేషణలో
రానే రాధే ఏ లాభము
రూపా రూపంలో
అయినా సాగే ఈ యుద్దము
సత్యాన్ని శోధించగా
తిమ్మరుసు ఓ ఓ...
తిమ్మరుసు ఓ ఓ...
తిమ్మరుసు ఓ ఓ...
తిమ్మరుసు ఓ ఓ...
[సంగీతం]
ధర్మాన్నే రక్షించే మార్గంలో
గీతల్నే దాటింది పురాణం
కర్మయోగులున్న చోట పరిధి దాటి సాగుతున్న
నీతి బాట తొక్కుతుంటే కాలగతులు మార్చి
తప్పటడుగు వేసినట్టు తెలివితోటి ఆటలాడి
దారిలోకి తెచ్చుకుంటే తప్పే కాదే
రానే రాధే ఏ లాభము
రూపా రూపంలో
అయినా సాగే ఈ యుద్దము
సత్యాన్వేషణలో
రానే రాధే ఏ లాభము
రూపా రూపంలో
అయినా సాగే ఈ యుద్దము
సత్యాన్ని శోధించగా
తిమ్మరుసు ఓ ఓ...
తిమ్మరుసు ఓ ఓ...
తిమ్మరుసు ఓ ఓ...
తిమ్మరుసు ఓ ఓ...
[సంగీతం]
Comments
Post a Comment