పులికి విలుకాడికి
తలకి ఉరితాడుకి
కదిలే కార్చిచ్చుకి
గసిరే వడగళ్ళకి
రవికి మేఘానికి.....
దోస్తీ... దోస్తీ..
ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో
తీస్తుందో....
[సంగీతం]
ధర దొం ధర దొం ధర దోమ్ దోమ్
ధర దొం ధర దొం ధర దోమ్ దోమ్
ధర దొం ధర దొం ధర దోమ్ దోమ్
దోమ్ ధర దోమ్ దోమ్ దోమ్
పడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురి ప్రతి దోస్తీ
పెనుజ్వాలకి హిమనగమిచ్చిన
కౌగిలి ఈ దోస్తీ
ధర దొం ధర దొం ధర దోమ్ దోమ్
ధర దొం ధర దొం ధర దోమ్ దోమ్
ధర దొం ధర దొం ధర దోమ్ దోమ్
దోమ్ ధర దోమ్ దోమ్ దోమ్
[సంగీతం]
అనుకోని గాలి దుమారం
చెరిపింది ఇరువురి దూరం
ఉంటారా ఇకపై ఇలాగ వైరమే భూరివై
నడిచేది ఒకటే దారై
వెతికేది మాత్రం వేరై
తెగిపోదా ఎదో క్షణాన స్నేహమే ద్రోహమై
తొందర పడి పడి ఉరకలెత్తే
ఉప్పెన పరుగుల హో...
ముందుగా తెలియదు ఎదురు వచ్చే
తప్పని మలుపులేవో....
ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో
తీస్తుందో....
ధర దొం ధర దొం ధర దోమ్ దోమ్
ధర దొం ధర దొం ధర దోమ్ దోమ్
ధర దొం ధర దొం ధర దోమ్ దోమ్
దోమ్ ధర దోమ్ దోమ్ దోమ్
[సంగీతం]
పడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురి ప్రతి దోస్తీ
పెనుజ్వాలకి హిమనగమిచ్చిన
కౌగిలి ఈ దోస్తీ
[సంగీతం]
ధర దొం ధర దొం ధర దోమ్ దోమ్
ధర దొం ధర దొం ధర దోమ్ దోమ్
ధర దొం ధర దొం ధర దోమ్ దోమ్
దోమ్ ధర దోమ్ దోమ్ దోమ్
పడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురి ప్రతి దోస్తీ
పెనుజ్వాలకి హిమనగమిచ్చిన
కౌగిలి ఈ దోస్తీ
[సంగీతం]
Comments
Post a Comment