Neeti Neeti Sukka Song Lyrics In Telugu | Tuck Jagadish | Nani | Ritu Varma | Thaman S on August 03, 2021 Get link Facebook X Pinterest Email Other Apps Neeti Neeti Sukka Song LyricsNeeti Neeti Sukka Song Lyrics In Telugu :పాట : నీటి నీటి సుక్క సినిమా : టక్ జగదీష్ సంగీతం : థమన్ ఎస్ గాయని : మోహన భోగరాజు గీత రచయిత : కళ్యాణ్ చక్రవర్తి నీటి నీటి సుక్క పాట లిరిక్స్ :[సంగీతం]నీటి నీటి సుక్కా నీలాల సుక్కా నిలబాడి కురవాలి నీరెండయ్యేలా [సంగీతం]వరినారు గుత్తంగా గొంతెత్తి కూసే పూటుగా పండితే పుటమేసి సేను పెదకాపు ఇచ్చేను సరి పుట్ల ఒడ్లు కోరకొంచి సూసేటి కొత్త అలివేలు మాగాడి దున్నేటి మొనగాడు ఎవరే గరిగొల్ల పిలగాడే గుణమైన వాడే [సంగీతం]కిట్టయ్య కనికట్టు ఓ గొల్లభామా ఏగాదెన్ని నిలుసున్నా నిలువెత్తి కంకీ నడుము వంచి వేసేటి నారు వల్లంకి [సంగీతం] Comments
Comments
Post a Comment