Inkosaari Inkosaari Song Lyrics
Inkosaari Inkosaari Song Lyrics In Telugu : పాట : ఇంకోసారి ఇంకోసారి సినిమా : టక్ జగదీష్ సంగీతం : థమన్ ఎస్ గాయకులు : శ్రేయ ఘోషల్, కాల భైరవ గీత రచయిత : చైతన్య ప్రసాద్ ఇంకోసారి ఇంకోసారి పాట లిరిక్స్ :[సంగీతం]
ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి మళ్లోసారి మళ్లోసారి పిలవాలంది నువ్ ప్రతిసారి
మనసుకే మొదలిదే మొదటి మాటల్లో వయసుకే వరదిదే వలపు వానల్లో
కుదురుగా నిలవదే చిలిపి ఊహల్లో తగదనీ తెలిసినా చివరి హద్దుల్లో
నా రాదారిలో గోదారిలా వచ్చావేమో నీరెండల్లో నా గుండెల్లో పున్నాగలా పూచావేమో
ఎగరేసేయ్ ఊహల్నే చెరిపేసెయ్ హద్దుల్నే దాటేద్దాం దిక్కుల్నే చూసేద్దాం చుక్కల్నే
ఎగరేసేయ్ ఊహల్నే ఎగరేసేయ్ ఊహల్నే చెరిపేసెయ్ హద్దుల్నే చెరిపేసెయ్ హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే దాటేద్దాం దిక్కుల్నే చూసేద్దాం చుక్కల్నే చూసేద్దాం చుక్కల్నే
[సంగీతం]
కవ్విస్తావు నీవు నీ కంటి బాణాలతో గుండె అల్లాడేలా
నవ్విస్తావు నీవు నీ కొంటెకోణాలతో చంటి పిల్లాడిలా
కన్నె ఈడు కోలాటమాడింది కంటిపాపలో నిన్నేదాచింది నిన్నలేని ఇబ్బంది బావుంది నిన్ను కోరి రమ్మంటుంది..
నా రాదారిలో గోదారిలా వచ్చావేమో నీరెండల్లో నా గుండెల్లో పున్నాగలా పూచావేమో
ఎగరేసేయ్ ఊహల్నే చెరిపేసెయ్ హద్దుల్నే దాటేద్దాం దిక్కుల్నే చూసేద్దాం చుక్కల్నే
ఎగరేసేయ్ ఊహల్నే ఎగరేసేయ్ ఊహల్నే చెరిపేసెయ్ హద్దుల్నే చెరిపేసెయ్ హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే దాటేద్దాం దిక్కుల్నే చూసేద్దాం చుక్కల్నే చూసేద్దాం చుక్కల్నే
ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి మళ్లోసారి మళ్లోసారి పిలవాలంది నువ్ ప్రతిసారి |
Comments
Post a Comment