Vadi Vadiga Song Lyrics
Vadi Vadiga Song Lyrics In Telugu :పాట : వడి వడిగా సినిమా : ఇందువదనా సంగీతం : శివ కాకాని గాయకులు : జావేద్ అలీ, మాళవికా గీత రచయిత : తిరుపతి జావన వడి వడిగా పాట లిరిక్స్ :[సంగీతం]
వడి వడిగా సుడి గాలిగా వచ్చి గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా సర సర రావే సరా సరి సునామీలా చుట్టేసావు హడావుడిగా ఓసినా గువ్వలా చెన్నా ఊడిపడ్డ వెన్నెలా వానా తోడుకున తియ్యని తేనా తననే తందానే తానా పట్టుకోన మువ్వలా గున్నా తేలుతున్న తెల్లని మైనా ఆకతాయి అల్లరేదైనా ఎక్కించేసైనా మేనా వడి వడిగా సుడి గాలిగా వచ్చి గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా[సంగీతం]ఒక్క చూపుని చూసి నీళ్లల తోసి నన్నే ముంచావే నీ చేతితో తాకి కొత్తగ మళ్ళి ఊపిరి పోసావే పద పద పదమందే నీ వెనుకే నా హృదయం పది మందెదురైనా నీతోనే నా పయనం ప్రాణం అయ్యావే ఆ నిమిషంలో నువ్వే పాదం కదిలిందే నీ వెంటే ఆగవే ఆగవే ఆగవే.. పడి పడి పోయా ఓ పిల్లా నిన్నే చూసి పంచ ప్రాణాలిస్తా నీకే పోగేసి[సంగీతం]నీ పెదవులు తాకి తేనెల తీపి నన్నే చేరిందే నా లోకం దాటి నీ లోకానికి తీసుకు వచ్చిందే మరి మరి మరిచేదే లేదసలు ఈ సమయం మది నన్నే విడిచి నిను చేరే ఈ నిమిషం ఎటు చూస్తూ వున్నా క నిపిస్తావు నువ్వే వెళ్ళిపోమాకే తిరిగి చూడవే చూడవే చూడవే.. వడి వడిగా సుడి గాలిగా వచ్చి గుచ్చి గుచ్చి చూసానా భలే భలేగా సర సర రా సరి సరా సరి సునామీలా చుట్టేసానా హడావుడిగా నేను నీ గువ్వలా చెన్నా ఊడిపడ్డ వెన్నెలా వానా తోడుకో తియ్యని తేనా తానే తందానే తానా పట్టుకుంటే మువ్వ నినేనా తునుతున్న తెల్లని మైనా ఆకతాయి అల్లరేదైనా ఎక్కేస్తా నేను మీనా వడి వడిగా సుడి గాలిగా వచ్చి గుచ్చి గుచ్చి చూసానా భలే భలేగా |
Comments
Post a Comment