పొద్దు తిరుగుడు పువ్వా....
మా పాపి కొండల నడుమ
రెండు జల్లేసిన
చందమామ నువ్వా..
మలుపు మలుపులోన
గల గల పారేటి
గోదారి నీ నవ్వా
నీ పిలుపు వింటే చాలు
పచ్చా పచ్చాని చేలు
ఆడెనే సిరిమువ్వా
సీటిమార్.......
సీటిమార్.......
[సంగీతం]
సీటిమార్
[సంగీతం]
కొట్టు కొట్టూ...
ఈలే కొట్టూ
ప్రపంచమే....
వినేటట్టూ
దించితేనే అడుగులు
ఈ నెల గుండెపై
ఎదుగుతావు చిగురులా...
ఎత్తితేనే నీ తల
ఆకాశం అందుతూ
ఎగురుతావు జండలా
గెలుపే నడిపే బలమే గెలుపే
కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ
సీటిమార్... సీటిమార్...
సీటిమార్... సీటిమార్...
[సంగీతం]
అలా... పట్టు పావడాలు నేడు
పొట్టి నిక్కరేసే జట్టుకాగా
చలో.... ముగ్గులేసే చెయ్యి నేడు
బరికి ముగ్గు గీసెలే భలేగా
ఉన్న చోట ఉండిపోక అలాగా...
చిన్నదైనా రెక్క విప్పే తూనీగా...
లోకమంత చుట్టూ గిర గిర
కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ
సీటిమార్... సీటిమార్...
సీటిమార్... సీటిమార్...
[సంగీతం]
సదా... ధైర్యమే నీ ఊపిరైతే
చిమ్మచీకటైన వెన్నెలేగా
పదా... లోకమేసే రాళ్ళనైనా
మెట్టు చేసి నువ్వు పైకిరాగా
జంకులేక జింకలన్నీ ఇవ్వాలే
చిరుతలైనా తరుముతుంటే సవాలే
చమట చుక్క చరిత మార్చదా
కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ
సీటిమార్... సీటిమార్...
సీటిమార్... సీటిమార్...
Comments
Post a Comment