Ay Pilla Song Lyrics In Telugu | Love Story | Naga Chaitanya | Sai Pallavi | Pawan Ch

 

Ay Pilla Song Lyrics In Telugu
Ay Pilla Song Lyrics 

Ay Pilla Song Lyrics In Telugu :

పాట : ఏయ్ పిల్లా  
సినిమా : లవ్ స్టోరీ 
సంగీతం : పవన్ సిహెచ్ 
గాయకుడు : హరిహరన్ 
గీత రచయిత : చైతన్య పింగళి

 

ఏయ్ పిల్లాపాట లిరిక్స్ :

[సంగీతం]

ఏయ్ పిల్లా 
పరుగున పోదామా
ఏ వైపో జంటగా ఉందామా 
రా రా కంచే దూకి 
చక చక ఉరుకుతూ 
ఆ రంగుల విల్లుని తీసి 
ఈ వైపు వంతెన వేసి రా వా 

[సంగీతం]

ఎన్నో తలపులు 
ఏవో కలతలు 
బతుకే పొరవుతున్న 
గాల్లో పతంగి మల్లే 
ఎగిరే కలలే నావి 

ఆశ నిరాశల ఉయ్యాలాటలు 
పొద్దు మాపుల మధ్యే 
నాకంటూ ఉందింతే 
ఉందంతా ఇక నీకే 

[సంగీతం]

నీతో ఇలా 
ఏ బెరుకు లేకుండా 
నువ్వే ఇగ నా బతుకు అంటున్నా 

నా నిన్న నేడు రేపు కూర్చి నీకై 
పరిచానే తలగడలా 
నీ తలను వాల్చి 
కళ్ళు తెరిచి 
నా ఈ దునియా మిల మిల చూడే 

వచ్చే మలుపులు రస్తా వెలుగులు 
జారే చినుకుల జల్లే 
పడుగు పేకా మల్లే 
నిన్ను నన్నూ అల్లే 

పొద్దెతెలియక గల్లీ పొడుగున 
ఆడే పిల్లల హోరే 
నాకంటూ ఉందింతే 
ఉందంతా ఇక నీకే... 

ఏయ్ పిల్లా 
పరుగున పోదామా
ఏ వైపో జంటగా ఉందామా 

[సంగీతం]

పారే నదై నా కలలు ఉన్నాయే 
చేరే ధరే ఓ వెదుకుతున్నాయే 
నా గుండె ఓలి చేసి ఆచి తూచి 
అందించా జాతరలా 

ఆ క్షణము ఛాతి పైన సోలి 
చూసా లోకం మెరుపుల జాడే 
నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి 
నేలన కనిపిస్తుందే మారే నీడలు గీసే 
తేలే బొమ్మలు చూడే 

పట్నం చేరిన పాల పుంతలు 
పల్లెల సంతల బారే 
నాకంటూ ఉందింతే 
ఉందంతా ఇక నీకే 

Comments