 |
Sigguendhukura Mama Song Lyrics |
Sigguendhukura Mama Song Telugu Lyrics :
పాట : సిగ్గేందుకురా మామ
సినిమా : ఎస్ ఆర్ కళ్యాణ మండపం
సంగీతం : చైతన్ భరద్వాజ్
గాయకుడు : అనురాగ్ కులకర్ణి
గీత రచయిత : భాస్కర భట్ల
సిగ్గేందుకురా మామ పాట లిరిక్స్ :
తిట్టినా బాగుంటాదే
కొట్టినా బాగుంటాదే
గర్ల్ ఫ్రెండ్ ఎం చేసిన
గారాబంగా ఉంటాదే
చి అన్నా నచ్చేస్తాదే
తూ అన్నా నచ్చేస్తాదే
పాపతో పంచాయితీ
గమ్మత్తుగా ఉంటాదే
నిజమేరా మామ
గుండెలోన హాయ్ హాయ్ జాతర్లే
అంతే రా మామ
జిందగీలో రంగు గాలి పటాలే
ఇన్నావా మామ
తుళ్ళి తుళ్ళి ఆడే ప్రాణాలే
దిల్ మే ధక్ దక్కు సుప్పనాది చూపు లక్కు
సిగ్గేందుకురా మామ ఒద్దె ఒద్దు
మడిసి జోబీలో పెట్టు
వాళ్ళు ఎమన్నా కానీ
శభాష్ అని సీటీ కొట్టు
[సంగీతం]
ఏ నచ్చకా నచ్చక ఓ పిల్లే నచ్చుతాదే
పనిపాట మానేసి ఎన్నో ఏళ్ళు తిరిగితే
దొరికిన ప్రసాదం కళ్ళకద్దుకోవాలి కానీ
లేనిపోని వంకే పెట్టి వదిలేసుకుంటామా
అయినా ఆ.. బుర్రున్నోళ్లు
ఆ బుద్దున్నోడు
ఆ దుమ్మెత్తిపోస్తే
దులిపేస్కుంటాడు
వంద కాదు వెయ్యి చెప్పు
ఒప్పుకోదు పూల కొప్పు
దండయాత్ర వాళ్ళ హక్కు
లొంగిపోడం ఒకటే దిక్కు
సిగ్గేందుకురా మామ ఒద్దె ఒద్దు
మడిసి జోబీలో పెట్టు
వాళ్ళు ఎమన్నా కానీ
శభాష్ అని సీటీ కొట్టు
[సంగీతం]
ఆ నవ్వితే ముత్యాలే
ఏరుకు పోతామని
చిర్రు బుర్రులాడుతూ
దాచేస్తారు నవ్వుని
ఓకే చెప్పేస్తే
అలుసే అవుతామని
చచ్చినా చెప్పారు వీళ్ళు
చాలా ముదుర్లే
అయినా ఆ... లెక్కల్నే
ఆ... ఆ స్కెచుల్నే
ఆ... కనిపెట్టాలంటే
కాదే మా వల్ల
ఆడపిల్ల అందం చందం
అయ్యబాబోయ్ అయస్కాంతం
మనమేమో ఇనపముక్క
అతుకుపోదాం అది లెక్క
సిగ్గేందుకురా మామ ఒద్దె ఒద్దు
మడిసి జోబీలో పెట్టు
వాళ్ళు ఎమన్నా కానీ
శభాష్ అని సీటీ కొట్టు
[సంగీతం]
Comments
Post a Comment