Raja Raju Vacche Song Lyrics :
పాట : రాజ రాజు వచ్చే
సినిమా : రాజా రాజా చోర
సంగీతం : వివేక్ సాగర్
గాయని : మోహన భోగరాజు
గీత రచయిత : హసిత్ గోలి
రాజ రాజు వచ్చే పాట లిరిక్స్ :
[సంగీతం]
శునకమామ బాగు సర్దేయి
బాగు సర్ది ముక్కినక్కినాకా
గోడదూకి పోదాం
శునకమామ
తోక సుట్టేయి
సుట్టిన తోకలే వంకరగా
తిరిగేడి మనుషులోయ్
దొరలని మీకు మీరు
దొరలుతు తిరిగారు
[సంగీతం]
ఏయ్ చొరబడి చెడిపోతే
చతికేల పడతారు
దొంగగారు
ఓ రాజుగారు...
కనకం సున్నా సున్నా కూడే
శునకపు సింహాసనం వీడే
హే కనకం సున్నా సున్నా కూడే...
శునకపు సింహాసనం వీడే
హే జనక వచ్చాడంటా ఫ్రాడు..
పలకే అద్దెకిచ్చి
మన బడినొదిలిన బలపములా
తడిగా పొడిగా సెరగని మరకలలా
సురకే పడితే సెరగవు వాతలు..
పులిలా మనకే పడవట పది సారలు
కనకే తోక ముడిసి మడిసె పడుసు కొడకా..
[సంగీతం]
తిన్నదంతా నిండు పొట్టాయే
దోచుకున్నదంతా గుట్టాయే
ఏ సిట్టి పొట్టి గుట్టలెక్కకే
సిత్తరాల కోట సెట్టాయే
రాజ రాజు వచ్చే
లోకాలు మెచ్చే
రాజ రాజు వచ్చే
గాధలెన్నో తెచ్చే
ఇరుకుల ఇంట్లో
సడనుగా సౌండైన
డౌటు లేకుండా
ఒక్కో స్టెప్పు మీదేనా
[సంగీతం]
అంగరంగ భోగంలో
సంబడంగా సాగావా
నమ్మినోళ్ళ బేరాలే
సన్నగిల్లుతున్నా
సన్నగిల్లుతున్నా సన్నగిల్లుతున్నా
[సంగీతం]
టింగురంగా వేషంలో
లింగులింగమంటుంటే
హంగు పొంగు లేదందా
కిరీటమిట్టా
ఏ దేవలోకమంతా
తధాస్తు గేయం
రాజుదొంగే మీదు నామధేయం
రాజుకుందే
వైల్డు మంటే
సరిగ్గా మారకుంటే
ఆరదంతే
[సంగీతం]
కనకం సున్నా సున్నా కూడే
శునకపు సింహాసనం వీడే
కనకం సున్నా సున్నా కూడే...
శునకపు సింహాసనం వీడే
జనక వచ్చాడంటా ఫ్రాడు..
పలకే అద్దెకిచ్చి
మన బడినొదిలిన బలపములా
కనకం సున్నా సున్నా కూడే
శునకపు సింహాసనం వీడే
కనకం సున్నా సున్నా కూడే...
శునకపు సింహాసనం వీడే
కనకం సున్నా సున్నా కూడే
శునకపు సింహాసనం వీడే
కనకం సున్నా సున్నా కూడే...
శునకపు సింహాసనం వీడే
శునకమామ బాగు సర్దేయి
శునకమామ
రాజ రాజు వచ్చే
లోకాలు మెచ్చే
రాజ రాజు వచ్చే
గాధలెన్నో తెచ్చే....
Comments
Post a Comment