అప్నా కహాని సునావోనా
[సంగీతం]
అరే ఏంచెప్పాను ఏంచెప్పాను
ఈ బేబీ బోర్ను బ్రోట్అప్
ఏమని చెప్పను బావో....
మా అమ్మకి పెళ్లి కాకముందే
కడుపులో పడ్డాను
నెలలు నిండక ముందే
భూమి మీద పడ్డాను
బారసాల కాకముందే
బోర్లా పడ్డాను
నా తొందర చూసి
నేను ఏదో అయిపోతాననుకున్నాను
కానీ నేను
[సంగీతం]
అరే టెన్త్ లోకి రాగానే
వాల్ జంపులే చేసాను
[సంగీతం]
ఆహా ఇంటర్లోకి రాగానే
బాయ్ ఫ్రెండునే మార్చాను
[సంగీతం]
అరే డిగ్రీలోకి రాగానే
దుకాణమే తెరిసాను
మరి పీజీలోకి రాగానే
ప్రపంచమే చూసాను
ఎటిఎం పేటీఎం
ఏ కార్డ్ అయినా ఓకే నా కాడా
నా పేరే పెప్సీ ఆంటీ
నా పెళ్ళికి నేనే అంటి
[సంగీతం]
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లెరా నీకు ఊటీ
[సంగీతం]
నా పేరే పెప్సీ ఆంటీ
నా పెళ్ళికి నేనే అంటి
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లెరా నీకు ఊటీ
[సంగీతం]
అలిసిపోయిన ఆఫీసర్లకు
ఆరు దాటితే ఆల్కహాల్ నేనేలే
[సంగీతం]
బడాబడా నాయకులా
సీతాకాలం సమావేశాలు నాతోనే
[సంగీతం]
నే కార్పోరేట్లకు కేర్ ఆఫు
కుర్రకారులకు వాట్స్ఆపు
నయాబాబులకు టేక్ ఆఫు
పెళ్లికొడుకులకు సెండ్ ఆఫు
డే అయినా నైట్ అయినా
డోర్ అన్నది మూయను నా తోడు..
ఓహో బేబీ చాలా బిజీ
నా పేరే పెప్సీ ఆంటీ
నా పెళ్ళికి నేనే అంటి
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లెరా నీకు ఊటీ
నా పేరే పెప్సీ ఆంటీ
నా పెళ్ళికి నేనే అంటి
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లెరా నీకు ఊటీ
[సంగీతం]
సునోరే షోనారే మొక మిస్ మత్ కరోరే
[సంగీతం]
హే ఆజారే సోజారే రాత్ కా జోష్ పీలేరే హాయ్
నీ గర్ల్ ఫ్రెండులకు తెలియని ఏదో
గరం నరమునే నాకు తెలుసు..
[సంగీతం]
నీ భాగాస్వాములకు పలకని ఏదో
తీపి స్వరమే నాకు తెలుసు...
[సంగీతం]
నా భంగిమలే చూసారా
ఆస్కారులే ఇస్తారు
నా కొలతలనే కొలిసారా
సంసారులే చస్తారు
యంగ్ అయినా ఏజ్ అయినా
సర్వీసులో ఉండదు ఏ తేడా...
ఓహో సౌత్ కీ సన్నీ లియోన్
నా పేరే పెప్సీ ఆంటీ
నా పెళ్ళికి నేనే అంటి
[సంగీతం]
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లెరా నీకు ఊటీ
[సంగీతం]
నా పేరే పెప్సీ ఆంటీ
నా పెళ్ళికి నేనే అంటి
నీ ఊరేదైతే ఏంటి
నా ఒళ్లెరా నీకు ఊటీ
Comments
Post a Comment