Ooo Narappa Song Lyrics In Telugu | Narappa | Venkatesh | Priyamani | Mani Sharma | Dhanunjay | Varam

 

Ooo Narappa Song Lyrics In Telugu
Ooo Narappa Song Lyrics 

Ooo Narappa Song Telugu Lyrics :

పాట : ఓ నారప్ప 
సినిమా : నారప్ప 
సంగీతం : మని శర్మ 
గాయకులు : ధనుంజయ్, వరం 
గీత రచయిత : అనంత శ్రీరామ్

 


ఓ నారప్ప పాట లిరిక్స్ : 


[సంగీతం]

ఓ.... నారప్ప 
నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప 
నిన్ను చూడంగానే ఇప్పారిందోయ్ నారెప్ప 

ఓ..... కన్నమ్మ 
ఆ కంటి రెప్పై కాసుకుంటా కన్నమ్మ 
నీ జంటై అంటీ పెట్టుకుంటా ఈ జన్మ 

[సంగీతం]

ఇన్నేవ ఇట్టా ఇట్టా నా గుండె ఏమంటుండాదో 
ఇన్నయలే ఆశల సిట్టా ఆ ఎరుకే యం అవుతుండాదో 
భలేగా బాగుందే సిలికా నీ మాయ 
తలకాయ్ ఆడించే పిలకాయ్ అయిపోయా 
కలకే నోరూరే ఎలుగే మనపై పడుతుండాదే హొయ్యా 

[సంగీతం]

ఓ.... నారప్ప 
నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప 
నిన్ను చూడంగానే ఇప్పారిందోయ్ నారెప్ప 

ఓ..... కన్నమ్మ 
ఆ కంటి రెప్పై కాసుకుంటా కన్నమ్మ 
నీ జంటై అంటీ పెట్టుకుంటా ఈ జన్మ 

[సంగీతం]

బళ్లారి సంతాకెళ్లి ఓ బాసాడు పల్లీల్ తేనా 
పల్లిల్ నువ్ తెస్తే మావా 
నా పాణాలే బదులిచ్చేయనా 
కదిరి గుళ్ళోకి కలిసి పోదామా 
మడక సిరాలోన మనువాడేద్దామా 
సెరువు కానించి సక్కని గుడిసె మనమేసుకుందామా 

[సంగీతం]
 
ఓ.... నారప్ప 
నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప 
నిన్ను చూడంగానే ఇప్పారిందోయ్ నారెప్ప 

ఓ..... కన్నమ్మ 
ఆ కంటి రెప్పై కాసుకుంటా కన్నమ్మ 
నీ జంటై అంటీ పెట్టుకుంటా ఈ జన్మ


Comments