Nee Chitram Choosi Song Lyrics In Telugu | Love Story | Naga Chaitanya | Sai Pallavi | Pawan Ch

 

Nee Chitram Choosi Song Lyrics In Telugu
Nee Chitram Choosi Song Lyrics

Nee Chitram Choosi Song Lyrics In Telugu :

పాట : నీ చిత్రం చూసి 
సినిమా : లవ్ స్టోరీ 
సంగీతం : పవన్ సిహెచ్ 
గాయకుడు :అనురాగ్ కులకర్ణి 
గీత రచయిత : మిట్టపల్లి సురేందర్

 

నీ చిత్రం చూసి పాట లిరిక్స్ :

[సంగీతం]

నీ చిత్రం చూసి 
నా చిత్తం చెదిరి 
నే చిత్తరువైతి రయ్యో  ఓ.. 

ఇంచు ఇంచులోన 
పొంచి ఉన్నా ఈడు 
నిన్నే ఎంచూకుంది రయ్యో  ఓ.. 

నీ చిత్రం చూసి 
నా చిత్తం చెదిరి 
నే చిత్తరువైతి రయ్యో 

ఇంచు ఇంచులోన 
పొంచి ఉన్నా ఈడు 
నిన్నే ఎంచూకుంది రయ్యో  

నా ఇంటి ముందు రోజు 
వేసే ముగ్గు నీ గుండె మీదనే 
వేసుకుందు నూరేళ్లు ఆ చోటు 
నాకే ఇవ్వు రయ్యో 

[సంగీతం]

ఈ దారిలోని గందరగోళాలే 
మంగళ వాయిధ్యాలుగా 
చుట్టు వినిపిస్తున్న ఈ అల్లరులే 
మన పెళ్లి మంత్రాలుగా 

అటు వైపు నీవు నీ వైపు నేను 
వేసేటి అడుగులే 
ఏడు అడుగులని ఏడు జన్మలకి 
ఏకమై పోదమా 

ఎంత చిత్తం ప్రేమ వింత వీలునామ 
రాసింది మనకు ప్రేమా 
నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి 
వెళ్లిపొమ్మంటోంది ప్రేమా... ఆ.. 

[సంగీతం]

ఈ కాలం కన్నా ఒక క్షణం ముందే 
నే గెలిచి వస్తానని 
నీలి మేఘాలన్నీ పల్లకిగ మలిచి 
నిన్ను ఊరేగిస్తానని 

ఆకాశమంత మన ప్రేమలోన 
ఏ చీకటైన క్షణ కాలమంటూ 
నీ నిడుట తిలకమై నిలిచిపోవాలని

[సంగీతం]

ఎంత చిత్రం ప్రేమ 
వింత వీలునామ 
రాసింది మనకు ప్రేమా.... ఆ.. 

Comments