Laahe Laahe Song Lyrics In Telugu | Acharya | Chiranjeevi | Kajal Agarwal | Ram Charan | Pooja Hegde | Mani Sharma

Laahe Laahe Song Lyrics In Telugu
Laahe Laahe Song Lyrics

Laahe Laahe Song Lyrics :

పాట :లాహే లాహే 
సినిమా : ఆచార్య
సంగీతం : మని శర్మ 
గాయకులు :హారిక నారాయణ్, సాహితి చాగంటి 
గీత రచయిత : రామజోగయ్య శాస్త్రి


 

లాహే లాహే సాంగ్ తెలుగు లిరిక్స్ :

[సంగీతం]

లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లే 

కొండలరాజు బంగారుకొండ 
కొండజాతికి అండాదండా 
మద్దెరాతిరి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే 
వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలచిందే 

లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లే 

మెళ్ళో మెలికల నాగులదండా
వలపుల వేడికి ఎగిరిపడంగా 
ఒంటి ఈబుధి జల జల రాలిపడంగా 
సాంబడు కదిలిండే 
అమ్మ పిలుపుకి సామి అత్తరు సెగలై 
విల విల నలిగిండే 

లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లే 

[సంగీతం]

కోర కోర కోరువులు మండే కళ్ళు 
జెదలిరబోసిన సింపిరికురులు 
ఎర్రటి కోపాలేగాసిన కుంకం బొట్టు వెన్నెల కాసిందే 
పెనీవిటి రాకను తెలిసి సీమాతంగి సిగ్గులు పూసిందే 

ఉబలాటంగా ముందటికురికి 
అయ్యావతారం చూసిన కలికి 
ఎందా శంఖం సూలం బైరాగేసాం ఎందని సణిగిందే 
ఇంపుగా ఈపూటైనా రాలేవా అని సానువుగా కసిరిందే 

లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లే 

[సంగీతం]

లోకాలేలే ఎంతోడైనా 
లోకువ మడిసె సొంతింట్లోనా 
అమ్మోరి గడ్డం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు 
ఆలుమగల నడుమున అడ్డం రావులే ఇటాంటి నీమాలు 

ఒకటోజామున కలిగిన విరహం 
రెండోజాముకి ముదిరిన విరసం 
సర్దుకుపోయ్యే సరసం కుదిరే వేలకు మూడో జామాయె 
కొద్దిగా పెరిగే నాలుగో జాముకి గుడిలో గంటలు మొదలాయె 

లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లే 

లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లాహే లాహే లాహే 
లాహే లాహే లే 

ప్రతి ఒక రోజిది జరిగే ఘట్టం 
ఎడమొకమయ్యి ఏకం అవటం 
అనాది అలవాటిలకు అలకలలోనే కిలకిలమనుకోటం 
స్వయానా చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం 

Comments