[సంగీతం]
ఓయ్ జ్వాలా రెడ్డి జ్వాలా రెడ్డి
తెలంగాణ బిడ్డరో
కార బూందీ లడ్డురో
కార బూందీ లడ్డురో
ఆడించే కబడ్డీరో
జ్వాలా రెడ్డి జ్వాలా రెడ్డి
జ్వాలా రెడ్డి ఓయమ్మో జ్వాలా రెడ్డి
ఆ జ్వాలా రెడ్డి జ్వాలా రెడ్డి
తెలంగాణ బిడ్డరో
కార బూందీ లడ్డురో
కార బూందీ లడ్డురో
ఆడించే కబడ్డీరో
[సంగీతం]
బాలా రెడ్డి బాలా రెడ్డి
ఆంధ్రా టీము హెడ్డురో
కోన సీమ బ్లడ్డురో
కోన సీమ బ్లడ్డురో
పోరడు ఏ టు జడ్ రో
బాలా రెడ్డి బాలా రెడ్డి
బాలా రెడ్డి ఓరయ్యో బాలా రెడ్డి
కమ్మటి బాలా రెడ్డి బాలా రెడ్డి
ఆంధ్రా టీము హెడ్డురో
కోన సీమ బ్లడ్డురో
కోన సీమ బ్లడ్డురో
పోరడు ఏ టు జడ్ రో
[సంగీతం]
గోరింటాకు మెత్తగా నూరి
గోరు ముద్దలు మింగావా
అంతా ఎర్రగ పుట్టావే
అందరి కడుపుని కొట్టవే
ఇనుప గుడ్లు మినప గుడ్లు
అట్లు పోసుకు తిన్నావా
హట్టా కట్టా ఉన్నవురో
అత్తా ఎట్లా కన్నదిరో
జ్వాలా రెడ్డి జ్వాలా రెడ్డి
పోరి చుస్తే కత్తిరో
ఫిగరు అగరు బత్తిరో
ఫిగరు అగరు బత్తిరో
ఇది అసలు మీద మిత్తిరో
బాలా రెడ్డి బాలా రెడ్డి
యేసినాడు దస్తిరో
గుండెలోన దాస్తిరో
గుండెలోన దాస్తిరో
వీడు నాకు ఆస్తిరో
[సంగీతం]
అయిపాయ్, అబ్బా దుబ్బ రేపినవ్ పో
[సంగీతం]
ముద్దు పెట్టుకుంటే సౌండు
మూడు ఊర్లు మొగాలే
వాటేసుకుంటే చాలే
వూరు వాడ సావాలే
నడుమే ఉన్నదీ నడిమిట్లా
ఇరికిందయ్యో పిడికిట్లా
ఎం చేస్తావో సీకట్లా
ఇజ్జత్ తియ్యకు వాకిట్లా
జ్వాలా రెడ్డి జ్వాలా రెడ్డి
జీలకర్ర బెల్లమే
నువ్వు నాకు పెండ్లమే
నువ్వు నాకు పెండ్లమే
పూలు పండ్ల పళ్ళెమే
బాలా రెడ్డి బాలా రెడ్డి
సాప తెచ్చుకుంటరో
నీ ఛాతి మీద పంటరో
ఛాతి మీద పంటరో
శానా మందిని కంటరో
[సంగీతం]
Comments
Post a Comment