Evo Evo Kalale Song Lyrics In Telugu | Love Story | Naga Chaitanya | Sai Pallavi | Pawan Ch on August 01, 2021 Get link Facebook X Pinterest Email Other Apps Evo Evo Kalale Song Lyrics Evo Evo Kalale Song Lyrics In Telugu : పాట : ఏవో ఏవో కలలే సినిమా : లవ్ స్టోరీ సంగీతం : పవన్ సిహెచ్గాయకులు : జోనిత గాంధీ, నకుల్ అభ్యంకార్ గీత రచయిత : భాస్కర్ భట్ల ఏవో ఏవో కలలే పాట లిరిక్స్ :[సంగీతం]ఏవో ఏవో కలలే ఎన్నో ఎన్నో తెరలే అన్నీ దాటి మనసే హే ఎగిరిందే నన్నే నేనే గెలిచే క్షణాలివే కనుకే పాదాలకే అదుపే లేదందేరం పం తర రం పంతర రం పం ఎదలోరం పం తర రం పంతర రం పం కథలో ఏంటో కొత్త కొత్త రెక్కలొచ్చినట్టు ఏంటో గగనంలో తిరిగా ఏంటో కొత్త కొత్త ఊపిరందినట్టు ఏంటో తమకంలో మునిగా ఇన్నాళ్లకి వచ్చింది విడుదల గుండే సడి పాడింది కిల కిల పూలా తడి మెరిసింది మిల మిల కంటి తడి నవ్వింది గల గల[సంగీతం]ఊహించలేదసలే ఊగిందిలే మనసే పరాకులో ఇప్పుడే హే పడుతోందే అరే అరే అరెరే ఇలా ఎలా జరిగే సంతోషమే చినుకై దూకిందేరం పం తర రం పంతర రం పం ఎదలోరం పం తర రం పంతర రం పం కథలో ఏంటో కళ్ళలోన ప్రేమ ఉత్తరాలు ఏంటో అసలెప్పుడు కనలే ఏంటో గుండె చాటు ఇన్ని సిత్తరాలు ఏంటో ఎదురెప్పుడు అవలే నీతో ఇలా ఒకొక్క క్షణముని దాచేయన ఒకొక్క వరమనినీతో ఇలా ఒకొక్క ఋతువుని పోగెయ్యనా ఒకొక్క గురుతుని[సంగీతం]ఇటు వైపో అటు వైపో ఇటు వైపో మనకే తెలియని వైపు కాసేపు విహరిద్దాం చలే రే ఓ ఏంటో మౌనమంతా ముంత విప్పినట్టుఏంటో సరిగమలే పాడే ఏంటో వాన విల్లు గజ్జె కట్టినట్టు ఏంటో కథాకళినే ఆడే గాళ్ళోకిలా విసరాలి గొడుగులు మన స్వేచ్ఛకి వెయ్యొద్దు తొడుగులు సరిహద్దులే దాటాలి అడుగులు మనజోరుకి అదరాలి పిడుగులు ఏంటో అల్లిబిల్లి హాయి మంతనాలు ఏంటో మన మధ్యన జరిగే ఏంటో చిన్న చిన్న చిలిపి తందనాలు ఏంటో వెయ్యింతలు పెరిగే ఏంటో ఆశలన్నీ పూస గుచ్చడాలు ఏంటో ముందెప్పుడు లేదే ఏంటో ధ్యాస కూడా దారి తప్పడాలు ఏంటో గమ్మత్తుగా ఉందే [సంగీతం] Comments
Comments
Post a Comment