Chukkala Chunni Song Lyrics In Telugu | SR Kalyanamandapam | Kiran Abbavaram | Priyanka Jawalkar | Chaitan Bharadwaj

  

Chukkala Chunni Song Lyrics In Telugu
Chukkala Chunni Song Lyrics 

Chukkala Chunni Song Lyrics In Telugu :

పాట చుక్కల చున్నీ 
సినిమా : ఎస్ ఆర్ కల్యాణమండపం 
సంగీత దర్శకుడు : చైతన్ భరద్వాజ్ 
గాయకుడు : అనురాగ్ కులకర్ణి 
గీత రచయిత : భాస్కర భట్ల


 


చుక్కల చున్నీ పాట లిరిక్స్ :

[సంగీతం]

ఏ చుక్కల చున్నీకే 
నా గుండెని కట్టవే 
ఆ నీలాకాశంలో 
అరె గిరా గిరా తిప్పేసావే 

మువ్వల పట్టికే 
నా ప్రాణం చుట్టావే 
నువ్వెళ్ళే దారంతా 
అరె గళ్ళు గళ్ళు మోగించావే 

వెచ్చ వెచ్చని ఓపిరితోటి 
ఉక్కిరి బిక్కిరి చేసావే 
ఉండిపో ఉండిపో ఉండిపో నాతోనే 

[సంగీతం]

హొయ్యారే హొయ్యారే 
హొయ్యా హొయ్యా 
నీ వల్లే నీ వల్లే 
పిచ్చోడిలా తయారయ్యా 
హొయ్యారే హొయ్యారే 
హొయ్యా హొయ్యా 
నీ వల్లే నీ వల్లే 
నాలో నేనే గల్లంతయ్యా 

[సంగీతం]

కొత్త కొత్త చిత్రాలన్నీ 
ఇప్పుడే చూస్తున్నాను 
గుట్టుగా దాచుకోలేను 
దప్పే కొట్టి చెప్పలేను 

పట్టలేని ఆనందాన్ని 
ఒక్కడినే మొయ్యలేను 
కొద్దిగా సాయంవస్తే 
పంచుకుందాం నువ్వు నేను 

కాసేపు నువ్వు కన్నార్పకు 
నిన్నులో నన్ను చూస్తూనే ఉంటా 
కాసేపు నువ్వు మాటాడకు  
కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా 

ఓ ఎడారిలా  వుండే నాలో 
సింధూ నదై పొంగవే 
ఉండిపో ఉండిపో ఎపుడు నాతోనే 

హొయ్యారే హొయ్యారే 
హొయ్యా హొయ్యా 
నీ వల్లే నీ వల్లే 
పిచ్చోడిలా తయారయ్యా 
హొయ్యారే హొయ్యారే 
హొయ్యా హొయ్యా 
నీ వల్లే నీ వల్లే 
నాలో నేనే గల్లంతయ్యా

[సంగీతం]

బాధనే భరించడం 
అందులోంచి బయటకు రాడం 
చాల చాలా కష్టం అని 
ఏంటో అంతా అంటుంటారే 

వాళ్ళకి తెలుసోలేదో 
హాయిని భరించడం 
అంతకన్నా కష్టం కదా 
అందుకు నేనే సాక్ష్యం కదా

ఇంతలా నేను నవ్వింది లేదు 
ఇంతలా నన్ను పారేసు కోలేదు 
ఇంతలా నీ జుంకాలాగా 
మనసేనాడు ఊగలేదు

దాయి దాయి అంటూ ఉంటే 
చందమామై వచ్చావే 
ఉండిపో ఉండిపో తోడుగా నీతోనే  

హొయ్యారే హొయ్యారే 
హొయ్యా హొయ్యా 
నీ వల్లే నీ వల్లే 
పిచ్చోడిలా తయారయ్యా 
హొయ్యారే హొయ్యారే 
హొయ్యా హొయ్యా 
నీ వల్లే నీ వల్లే 
నాలో నేనే గల్లంతయ్యా


Comments