పాట : చూశాలే కళ్లారా
సినిమా : ఎస్ ఆర్ కల్యాణమండపం
సంగీత దర్శకుడు : చైతన్ భరద్వాజ్
గాయకుడు : సిద్ శ్రీరామ్
గీత రచయిత : కృష్ణ కాంత్
చూశాలే కళ్లారా పాట లిరిక్స్ :
[సంగీతం]
ఈ నెల తడబడే
వరాల వరవడే
ప్రియంగా మొదటి సారి
పిలిచే ప్రేయసే
అదేదో అలజడే
క్షణంలో కనబడే
గతాలు వదిలి
పారి పోయే చీకటే
తీరాన్ని వెతికి
కదిలే అలలా
కనులే అలిసేనా
ఎదురై ఇపుడే దొరికేనా
ఎపుడు వెనకే తిరిగే
ఎదకే తెలిసేలా
చెలియే పిలిచేనా
చూశాలే కళ్లారా
వెలుతురువానే
నా హృదయంలోనే
నువ్ అవుననగానే
వచ్చింది ప్రాణమే
నీ తొలకరి చూపే
నా అలజడినాపే
నా ప్రతిదిక నీకే
పోను పోను దారే మారేనా
[సంగీతం]
నా శత్రువీ నడుమే
చంపదా తరిమే
నా చేతులే తడిమే
గుండెల్లో భూకంపాలే
నా రాతే నీవే మార్చేసావే
నా జోడి నీవేలే
చూశాలే కళ్లారా
వెలుతురువానే
నా హృదయంలోనే
నువ్ అవుననగానే
వచ్చింది ప్రాణమే
నీ జతకుదిరాకే
నా కదలిక మారే
నా వదువికా నీవే
ఆ నక్షత్రాల దారే నా పైనా
[సంగీతం]
హే తాళాలు తీశాయి కళాలే
కౌగిళ్ళలో చేరాలిలే
తాలేమో వేచుంది చూడే
నీ మెళ్ళో చోటడిగే
హే ఇబ్బంది అంటుంది గాలే
దూరేందుకే మా మధ్యనే
అల్లేసుకున్నాయి ప్రాణాలే
ఇష్టాంగా ఈనాడే
తీరాన్ని వెతికి
కదిలే అలలా
కనులే అలిసేనా
ఎదురై ఇపుడే దొరికేనా
ఎపుడు వెనకే తిరిగే
ఎదకే తెలిసేలా
చెలియే పిలిచేనా
చూశాలే కళ్లారా
వెలుతురువానే
నా హృదయంలోనే
నువ్ అవుననగానే
వచ్చింది ప్రాణమే
నీ జతకుదిరాకే
నా కదలిక మారే
నా వదువికా నీవే
ఆ నక్షత్రాల దారే నా పైనా
[సంగీతం]
Comments
Post a Comment