Baby O Baby Song Lyrics In Telugu | Maestro Movie | Nithin | Nabha Natesh | Mahathi Swara Sagar | Anurag Kulkarni

 

Baby O Baby Song Lyrics In Telugu
Baby o Baby Song Lyrics

Baby O Baby Song Telugu Lyrics :

పాట : బేబీ ఓ బేబీ 
సినిమా : మాస్ట్రో 
సంగీతం : మహతి స్వర సాగర్ 
గాయకుడు : అనురాగ్ కులకర్ణి 
పాట రచయిత : శ్రీజో

 


బేబీ ఓ బేబీ పాట లిరిక్స్  :


[సంగీతం]

అంతులేని కళ్ళలోకిలా
అందమొచ్చి దూకితే ఎలా 
మనసుకి లేని తొందరా 
మొదలిక మెల్ల మెల్లగా 

ఎం చూసానో నీలో 
అని అడిగే లోపే 
మై మరచానో ఏమో 
అని బదులొచ్చిందే 

ఈ వింతల మైకంలో 
గంతులు వేసిందే 
నా గుండెకి చెబుతావా 
నా మాటే వినదే నీవల్లే..... 

ఓ బేబీ ఓ బేబీ 
చిన్న నవ్వే చాలే చుక్కలే 
బేబీ ఓ బేబీ 
చూపుతోనే టేక్ మై బ్రీత్ అవే 

బేబీ ఓ బేబీ 
ముద్దుగానే మంటే పెట్టవే 
బేబీ ఓ బేబీ 
లైక్ ఏ రైన్బో రంగే నింపవే 

[సంగీతం]

పొద్దున్నే లేస్తూనే 
నీతో కలే రాకుంటే 
ఆరాటంగా వస్తా స్పీడ్ డైల్లా 

ఉన్నట్టుండి నువ్ నాతో 
కలుద్దామా అంటుంటే 
లైఫే పొంగే శంపైన్ బోటిల్ లా 

నా ఊహల్లో నువ్వు 
తెగ తిరిగేస్తుంటే 
అలవాటేమో నాకు 
అని మనసనుకుందే 

గమనించావో లేదో 
ఘడి కొకసారైనా 
నువ్వు గురుతే రాకుండా 
గడవదు కథ ఇంకా నిజంగా 

ఓ బేబీ ఓ బేబీ 
చిన్న నవ్వే చాలే చుక్కలే 
బేబీ ఓ బేబీ 
చూపుతోనే టేక్ మై బ్రీత్ అవే 

బేబీ ఓ బేబీ 
ముద్దుగానే మంటే పెట్టవే 
బేబీ ఓ బేబీ 
లైక్ ఏ రైన్బో రంగే నింపవే 

[సంగీతం]

చేతిలో చెయ్యేసి నీతో పాటే రమ్మంటే 
కళ్ళే మూసి ఫాలో అయిపోనా 
రోజుకో రీసన్తో నీ చుట్టూ చేరాలంటూ 
క్రేజీ హౌర్ ఈజ్ గోయింగ్ దీవానా 

ప్రేమిస్తే ఈ మైకం 
మాములని విన్నా 
ఎదురైనా సందేహం 
సరదా పడుతున్నా 

మెరుపల్లె ఈ లోకం 
పరిచయమై నిన్నా 
నను తికమక పెడుతుంటే 
తడబడి పోతున్నా నిజంగా 

ఓ బేబీ ఓ బేబీ 
చిన్న నవ్వే చాలే చుక్కలే 
బేబీ ఓ బేబీ 
చూపుతోనే టేక్ మై బ్రీత్ అవే 

బేబీ ఓ బేబీ 
ముద్దుగానే మంటే పెట్టవే 
బేబీ ఓ బేబీ 
లైక్ ఏ రైన్బో రంగే నింపవే 

[సంగీతం] 

Comments