![]() |
Aagalekapotunna Song Lyrics |
Aagalekapotunna Song Lyrics In Telugu :
పాట : ఆగలేకపోతున్నా సినిమా : ఇష్క్ సంగీతం : మహతి స్వర సాగర్ గాయకుడు : అనురాగ్ కులకర్ణి గీత రచయిత : శ్రీ మని
ఆగలేకపోతున్నా పాట లిరిక్స్ :
[సంగీతం]
ఆగలేకపోతున్నానే వేగమందుకో చక చక ఆపలేక అడుగేసాయే పాదాలే టక టక
[సంగీతం]
హూ... ఆగవే కాలమా ఇక ఇంతేనమ్మా ఇంతే నీ వేగమా జాలి చూపించమ్మా
హూ... ఆగవే కాలమా ఇక ఇంతేనమ్మా ఇంతే నీ వేగమా జాలి చూపించమ్మా
[సంగీతం]
వేగలేక పోతున్నానే ఆలస్యం చెయ్యకిక సాగదియ్యకుండ దూరాన్నే దాటైవే టక టక
[సంగీతం]
హూ... ఆగవే కాలమా ఇక ఇంతేనమ్మా ఇంతే నీ వేగమా జాలి చూపించమ్మా
హూ... ఆగవే కాలమా
ఇక ఇంతేనమ్మా
ఇంతే నీ వేగమా
జాలి చూపించమ్మా
Comments
Post a Comment