|
Chalaaki Chinnammi Song Lyrics |
Chalaaki Chinnammi Song Telugu Lyrics :
పాట : చలాకి చిన్నమ్మి
సినిమా : నారప్ప
సంగీత దర్శకుడు : మని శర్మ
గాయకులు : ఆదిత్య అయేంగర్
పాట రచయిత : అనంత శ్రీరామ్
చలాకి చిన్నమ్మి పాట లిరిక్స్ :
(సంగీతం)
చిలిపి చూపుల చలాకి చిన్నమ్మి
చలాకి చిన్నమ్మి
ఎలాగే నిన్నిడిచి ఎలాగే ఉండేది
చలాకి చిన్నమ్మి
రాగి ముద్దవి నువ్వేరాని కారము
నేనెలాగే నిన్నిడిచి
ఎలాగే వుండేది
చలాకి చిన్నమ్మి
రానా నీతోటి ఇలాగే నినునమ్మి
ఇలాగే నినునమ్మి
రాలా సీమంటి ఒయారే వన్నెల్లో
వరాలే విరజిమ్మి వరాలే విరజిమ్మి
(సంగీతం)
కిండాలెన్నైనా చేతానే నీతో
వుండే నూరేళ్లు చూడాలే ఎంతో
రేగడి నేనైతే నాగలి నీనవ్వే
దున్నితె పండాలె నా పంటా
మంచి కట్టాలోయ్ ఈడు పొలంలో
కంచే తెంచాలోయ్ కన్నె కలల్లో
అంచై చేరాలోయ్ కొక చివర్లో
కంచై మొగాలోయ్ రైక కోనల్లో
యాలో యాలా కంటెలై కాయాలా
క్షణాలే ఈ ఎలా
నువ్వు నేన్ కొయ్యలా
జతై మోసేయ్యాలా
(సంగీతం)
కంది చేలోనా జోరీగల్లాగా
జోడై ఎగిరేద్దాం రాయే సరదాగా
వేమన అవతారం ఎన్నడె బంగారం
అన్నది నా ఆత్రం భారంగా
చాల్లే చాలబ్బి సంబడమిట్టా
లగ్గా లేకుండా సందడులెట్టా
నీకై దాచానే పల్లము మిట్టా
నువ్వే దాటే సిగ్గుల కట్టా
పిల్లా గాలే పిచ్చిగా ఊదాలే
పి పి పీ డుం డుం లే
పి పి పీ డుం డుం లే
పి పి పీ డుం డుం లే
(సంగీతం)
Comments
Post a Comment